సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్‌తో వన్డే సీరీస్‌లో భాగంగా మార్క్‌రమ్ తన జాతీయ జట్టు దక్షిణాఫ్రికాకు ఆడనున్నాడు. దీంతో SRH కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది. SRH తమ తొలి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. అదే సమయంలో మార్క్‌రమ్ నెదర్లాండ్స్‌తో వన్డే సీరీస్‌లో ఆడనున్నాడు. కాగా రెండో మ్యాచ్‌కు మార్క్‌రమ్ జట్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి.