• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐపీఎల్ కన్నా బిగ్ బాష్ లీగ్ బెటర్: బాబర్

    ఐపీఎల్ కన్నా బిగ్‌బాష్ లీగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో పేస్ పిచ్‌లు ఉంటాయని, ఆటను ఎక్కువగా నేర్చుకోవచ్చని బాబర్ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అయితే ఆసియా పిచ్ కండీషన్లే ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలకు టీమిండియా మాజీలు వినూత్నంగా స్పందిస్తున్నారు. తాజాగా హర్భజన్ సింగ్ ట్విటర్‌లో ఓ లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేశాడు. బాబర్ వ్యాఖ్యలు ఏడ్చినట్లుందంటూ భజ్జీ రిప్లై ఇచ్చాడు. బాబర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్నాడు.