ఈవారం బడా సినిమాలన్నీఒకేసారి ఓటీటీలోకి రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ జీ5 ఓటీటీలో మే 20 నుంచి స్ట్రీమ్ అవుతుంది. కానీ పే-పర్ వ్యూ పద్దతిలో ఇది అందుబాటులో ఉండనుంది. ఇక కేజీఎఫ్2 కూడా పే-పర్ వ్యూతో అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వస్తుంది. మెహన్ లాల్ నటించిన -12th మ్యాన్- హాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా మే 20న విడుదల అవుతుంది. శ్రీ విష్ణు భళా తందనాన మే 20 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కాబోతుంది.