10 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

© File Photo

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉన్న అన్ని శాఖల్లో గల ఖాళీలపై ఆరాతీశారు. ఈ క్రమంలో వివిధ శాఖల్లో 10 లక్షల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. రాబోవు 1.5 సంవత్సరాల్లో 10 లక్షల మందిని నియమించాలని వివిధ శాఖలను ఆదేశించారు. త్వరలోనే కేంద్రం నుంచి భారీ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

Exit mobile version