• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎస్కేకు బిగ్ షాక్: ధోనిపై నిషేధం!

    ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై నెగ్గి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. కానీ ఫైనల్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కెప్టెన్ ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం పడే ఛాన్స్ ఉంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో ధోని వాగ్వాదానికి దిగాడు. 4 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగించాడు. దీంతో అతడిపై ఒక మ్యాచ్ నిషేధం, లేదా భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ నిషేధం పడితే ధోని ఫైనల్‌కు దూరమైనట్లే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv