వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఈ నెల 5న విజయసాయితో పాటు మరో 8 మందితో కూడిన జాబితా విడుదల చేశారు. కానీ ప్యానెల్ వైస్ చైర్మన్ జాబితాను పునరుద్ధరించినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖడ్ తెలిపారు. ఆ జాబితాలో విజయసాయి పేరు లేదు. ఏడుగురి పేర్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా అప్డేట్ చేసిన రాజ్యసభ వెబ్సైట్లోనూ ఆయన పేరు కనిపించలేదు.
విజయసాయిరెడ్డికి బిగ్ షాక్

Screengrab Instagram: vijayasaireddyofficial