CSKకు మరో షాక్.. లీగ్ విడిచిన స్టార్ ఆటగాడు

Courtesy Instagram:Chennai Super Kings

ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు కాన్వే (న్యూజిలాండ్) తన పెళ్లి కోసం లీగ్‌ను వీడి వెళ్లిపోయాడు. ఇటీవలే భారతీయ సంప్రదాయంలో కాన్వే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎస్కే స్టార్ ఆటగాళ్లతో పాటుగా కోచ్ కూడా హాజరయ్యారు. కాన్వేను చెన్నై జట్టు మెగా వేలంలో రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆరింట ఐదు మ్యాచులు ఓడిన చెన్నైకి ఇది భారీ దెబ్బే.

Exit mobile version