రామరావు ఆన్ డ్యూటీ నుంచి బిగ్ అప్ డేట్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రామరావు ఆన్ డ్యూటీ నుంచి బిగ్ అప్ డేట్ – YouSay Telugu

  రామరావు ఆన్ డ్యూటీ నుంచి బిగ్ అప్ డేట్

  July 13, 2022

  Courtesy Twitter:

  మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 16న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. హైదరాబాద్- పార్క్ హయాత్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమాను జులై 29న విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారు.

  Exit mobile version