విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో పాపులర్ అయిన నటి ఉర్ఫీ జావెద్….ముంబయి ఇల్లు అద్దెకు దొరక్క ఇబ్బంది పడుతోంది. తన విచిత్ర వస్త్రధారణ కారణంగా ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని ఉర్ఫీ వాపోయింది. ‘‘నా డ్రెస్సింగ్ వల్ల కొంతమంది యజమానులు నాకు ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు. ఇటీవల కాలంలో నాకు బెదిరింపులు వచ్చిన కారణంగా మరికొంతమంది ఇంటిని అద్దెకు ఇవ్వము అంటున్నారు. ముంబయిలో అద్దె ఇల్లు కష్టమే’’ అంటూ ఆమె రాసుకొచ్చారు.
-
Courtesy Instagram: urf7i
-
Courtesy Instagram: urf7i
-
Courtesy Instagram: urf7i
-
Courtesy Instagram: urf7i
-
Courtesy Instagram: urf7i