• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీపై.. రౌడీ షీటర్ దాడి

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి చేసినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నీ ఓ మూవీ షూటింగ్లో ఉండగా రౌడీ షీటర్ వచ్చి గొడవ చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలో దాడి జరిగిందని అంటున్నారు. అప్రమత్తమైన అక్కడి చిత్ర బృందం సన్నీని అక్కడి నుంచి పంపించి పోలీసులకు విషయం తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రౌడీషీటర్ ను అరెస్టు చేశారు. అయితే అసలు వీజేపై ఎందుకు ఎటాక్ చేశారన్న విషయం తెలియలేదు.