బిగ్‌బాస్ చివరివారంలో కంటెస్టెంట్స్‌కు సంబంధించిన బిగ్‌బాస్ జర్నీని చూపిస్తున్నారు. నిన్న శివ, అరియానా ఏవీ చూపించగా ఇద్దరూ ఎమోషనల్‌గా ఫీలయ్యారు. ఈరోజు బాబా మాస్టర్ జర్నీ చూపిస్తున్నారు. వైల్డ్కార్డ్లో వచ్చి వెంటనే కెప్టెన్సీ గెలుచుకొని, ఆ తర్వాత ఎవిక్షన్- ఫ్రీ పాస్ గెలుచుకొని చివరి మజిలీకి చేరుకున్నావు. హౌస్టోకి ఎంట్రీ ఇచ్చి ఆట తీరును మార్చేశావు. అందర్నీ నవ్విస్తూ ఎంటర్టైనర్గా మారావు అని బిగ్‌బాస్ బాబా మాస్టర్‌ను ప్రశంసిస్తున్నాడు. ఇంకా ఈరోజు ఎవరెవరి జర్నీ చూపిస్తారో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.