బిగ్బాస్లో ఈరోజు ఇంటిసభ్యులు జోస్యం చెప్పించుకుంటున్నారు. బిగ్బాస్లో వారి ఆట ఎలా ఉంది వారి భవిష్యత్తు ఎలా ఉందని జ్యోతిష్య నిపుణురాలు చెప్తుంది. ఇక శివ నాది లవ్ మ్యారేజా లేదా ఆరేంజ్డ్ మ్యారేజా అని అడుగున్నాడు. మిత్రా కూడా నాకు కాబోయే వాడు ఎలా ఉంటాడు అని అడిగింది. బిందుకు ఒక లీడర్కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని ఆమె చెప్పింది. మరి ఎవరెవరి జాతకాలేంటో తెలియాలంటే ఈరోజు బిగ్బాస్ ఎపిసోడ్లో చూడాల్సిందే.