బిగ్బాస్లో ఫినాలే వీక్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం 7 మంది కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నారు. అయితే ఈరోజు బిగ్బాస్లో వారి జర్నీని ఒక్కొక్కరికి చూపించబోతున్నారు. మొదటగా శివ ప్రయాణం గురించి బిగ్బాస్ చెప్తున్నాడు. కాంట్రవర్సీ శివ నుంచి ఎంటర్టైనర్ శివగా మారావని తెలిపాడు. దీంతో శివ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. మరి ఇంకా ఎవరి జర్నీని చూపించబోతున్నారో ఎపిసోడ్లో చూడాల్సి ఉంది.