Biggboss OTT: తాగుబోతు అల్లుడిగా న‌ట‌రాజ్‌కు చుక్క‌లు చూపిస్తున్న శివ‌

బిగ్‌బాస్ హౌజ్‌లో నేడు బిగ్‌బాస్ కుటుంబం అనే ఫ‌న్ యాక్టివిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్ అంద‌రూ కుటుంబ స‌భ్యుల పాత్ర‌లుగా మారిపోయారు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ తండ్రిగా, ముమైత్ ఖాన్ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తుంది. ఇక వాళ్ల కూతురిగా అషు రెడ్డి, తాగుబోతు అల్లుడిగా శివ క్యారెక్ట‌ర్‌లో జీవించేస్తున్నారు. ముఖ్యంగా శివ తాగుబోతు అల్లుడిగా మామ‌తో ఆడుకుంటున్నాడు. శివ చేసే అల్ల‌రి ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఈ ఫన్నీ ఎపిసోడ్‌ను ఈరోజు చూసి ఎంజాయ్ చేయండి.
"Eena... Meeku... Em Chesaadu?" | Bigg Boss Non-Stop Day 41 Promo 1 | DisneyPlus Hotstar Telugu

Exit mobile version