తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో 5వ వారానికి చేరుకుంది. గతవారం సరయు ఎలిమినేట్ అయి వెళ్లిపోయంది. ఇక, ఈ వారం నామినేషన్స్ కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజయింది. ఇందులో కంటెస్టంట్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా తలపై గుడ్లు కొట్టి నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో యాంకర శివ, మిత్రాశర్మ, మహేశ్ విట్టా, బిందు మాధవి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాగా, ఈ వారం మొత్తం 7మంది నామిషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వీకెండ్ లో చూడాలి. ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.