Biggboss OTT : ఆర్‌జే చైతూ ఎలిమినేష‌న్

© File Photo

బిగ్‌బాస్‌లో నేడు సండే ఎపిసోడ్ స్పెష‌ల్‌గా డిజైన్ చేశారు. శ్ర‌ద్ధా దాస్ డ్యాన్స్‌తో పాటు బుల్లెట్ బండి ఫేమ‌స్ మోహ‌న బోగ‌రాజు పాట‌ల‌తో అల‌రించింది. ఆ త‌ర్వాత ఎంట‌రైన నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఒక ఆట ఆడుకున్నాడు. హౌస్‌లో జ‌రిగిన టాస్కుల్లో అస‌లు ఫేక్ ఓట్లు ఎంత‌మందికి వ‌చ్చాయో రివీల్ చేశాడు. ఆ త‌ర్వాత అరియానా స‌ర‌యు వ‌స్తుంటే భూకంపం వ‌చ్చిన‌ట్లుంది అని చేసిన కామెంట్‌పై సీరియ‌స్ అయ్యాడు. నేడు మూడోవారం బిగ్‌బాస్ నుంచి ఆర్‌జే చైతూ ఎలిమినేట్ అయిన‌ట్లుగా తెలుస్తుంది.
Bigg Boss Non-Stop Day 21 Promo 1 | 24/7 Streaming Now | Daily Episode at 9 PM  | Disneyplus Hotstar

Exit mobile version