• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేజ్రీవాల్‌తో బిహార్‌ సీఎం భేటి

  దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ భేటి అయ్యారు. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారు. భాజపాను మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమతో కలిసి రావాలని కేజ్రీవాల్‌ను నితీశ్‌ కోరినట్లు సమాచారం. ఇటీవల NCP చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో కూడా నితీశ్‌ సమావేశమైన విషయం తెలిసిందే. అంతకుముందు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ సమావేశమయ్యారు. ప్రత్యేకంగా భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv