బిహార్ శాసన సభలో బలాబలాలు

© ANI Photo

బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆర్జేడీతో పొత్తు ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసన సభలో ఆయా పార్టీల బలాబలాలు ఇవిధంగా ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు- 243, ఆర్జేడీ- 96, జేడీయూ- 4, బీజేపీ – 77, కాంగ్రెస్-19, ఇతరులు- 5, మజ్లిస్- 1. నితీశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆర్జేడీతో కలిస్తే జేడీయూ బలం 132కు పెరుగుతుంది. కాబట్టి సులభంగానే నితీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు.

Exit mobile version