బాలీవుడ్ బోల్డ్ భామ ఇషా మరోసారి బికినీ బాంబ్ పేల్చింది. బీచ్ పక్కన మండే ఎండలో నీలి రంగు బికినీ వేసుకొని సేద తీరుతోంది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని పడుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ పిక్ క్షణాల్లోనే వైరల్గా మారింది. ఆమె పిక్ చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేయడంతో పాటు, ఫుల్ షేర్ చేస్తున్నారు. దీంతో పాటు హాట్ బ్యూటీ ఇన్ ది హీట్, సెక్సీ బ్యూటీ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: Esha gupta