బిందు మాధవి అందాల ఆరబోత

తెలుగు బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి తన లెటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పేల్ గ్రీన్ కలర్ డ్రేస్ లో తళక్కున మెరిసింది. చార్మింగ్ లుక్ లో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. హాట్ క్లీవేజ్ ఎద అందాలతో పరువాల విందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బిందు మాధవి అందాల ఆరబోతను చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version