ప్రముఖ కమెడియన్ బిత్తరి సత్తి అంటే సుందరానికి మూవీ ఈవెంట్ లో చిత్ర హీరోయిన్ నజ్రియా నజీమ్ ను ఒక ఆటాడుకున్నాడు. నజ్రియాను లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు ఇంట్లో పేరెంట్స్ ను ఎలా ఒప్పించాలో టిప్స్ చెప్పమన్నారు. ఆమెతో మలయాళంలో మాట్లాడి ఫన్ జనరేట్ చేశాడు. ఫహాద్ ఫాజిల్ తో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అని అడిగి ఆన్సర్ రాబట్టాడు.