3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జూన్ 23వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి. నేడు ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏపీలో ఒక స్థానానికి ఉపఎన్నిక జరిగింది.
– ఏపీలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాడు.
– యూపీలోని రాంపూర్, ఆరాంఘర్ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.
– అలాగే పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ జరిగింది.
– ఢిల్లీలోని రాజిందర్ నగర్ స్థానానికి, జార్ఖండ్ లోని మందర్ స్థానానికి, ఏపీలోని ఆత్మకూరు స్థానానికి ఎన్నికలు జరిగాయి.
– త్రిపురలోని జుబ్రాంజ్ నగర్, సుర్మా, బద్రౌలి ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి.
– యూపీలోని రెండు స్థానాల్లో అధికార బీజేపీ పార్టీకి షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. అక్కడ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉంది.