• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భాజపా, భారాస, MIM ఒక్కటే: రాహుల్‌

  TG: భాజపా, భారాస, MIM పైకి విడిగా కనిపిస్తున్నా అంతా ఒక్కటేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘భారాస ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదు. పార్లమెంట్‌లో భాజపా అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చింది. మోదీ కనుసైగ చేయగానే భారాస, MIM మద్దతు ఇస్తున్నాయి. దేశంలో ప్రశ్నించిన వారిపై మోదీ సర్కారు ఎన్నో కేసులు పెట్టింది’ అని రాహుల్‌ మండిపడ్డారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv