• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 40-50 సీట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరు: హరీష్‌రావు

    తెలంగాణలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి కేసీఆర్ 8ఏళ్లలోనే చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అద్భుత పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారాలను, అభివృద్ధి చూపించి తిప్పికొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో నిలబెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీకి 40-50 సీట్లలో అభ్యర్థులే లేరన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv