• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను ఎలా వాడుకోవాలో బీజేపీకి తెలుసు: ఈటల

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఈటల రాజేందర్ తెరదించారు. తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరని తేల్చిచెప్పారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అని స్పష్టం చేశారు. నన్ను ఎలా వాడుకోవాలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది అని చెప్పారు. మరోవైపు ధరణి పోర్టల్ రైతుల కొంప ముంచుతోందని ఆరోపించారు.నిషేధం ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv