డ్రగ్స్ అమ్మేది BJP వాళ్లే: ఎమ్మెల్యే సుమన్

Courtesy Instagram:Balka Suman

డ్రగ్స్ అమ్మేది BJP, కాంగ్రెస్ నాయకులే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. పబ్ ఓనర్ బీజేపీ నేత కొడుకే అని తెలిపారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మేది బీజేపీ నేతలే అని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

Exit mobile version