అగ్నిపథ్ ను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆయుధాల వాడకంలో శిక్షణ పొందిన యువత.. 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తులుగా మారితే భాద్యత ఎవరిదని ప్రశ్నించారు? మోదీ తల తిక్క నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.