• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీ పతనం ప్రారంభమైంది: హరీశ్ రావు

    దక్షిణాది నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఇవే ఫలితాలు ఎదురవుతాయని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో కనీసం డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కర్ణాటక పలితాలతో బీజేపీ నుంచి సౌత్ ఇండియాకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లు సాధించి కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ కేవలం 64 సీట్లకే పరిమితమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv