• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో ‘బ్లాక్‌బెర్రీ’ ఐవోటీ సెంటర్

    ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ బ్లాక్‌బెర్రీ హైదరాబాద్‌లో ఐవోటీ సెంటర్‌ని ఏర్పాటు చేయనుంది. కెనడా తర్వాత ప్రపంచంలో బ్లాక్‌బెర్రీ నెలకొల్పుతున్న రెండో కేంద్రం ఇదే కావడం విశేషం. సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలకు భారత్ అడ్డాగా మారుతున్నందున బ్లాక్ బెర్రీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ని ఎంచుకుంది. వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు హైదరాబాద్ సెంటర్‌లో పనిచేయనున్నారు. ఇన్నోవేషన్, ఇంజినీరింగ్, ఎక్స్‌లెన్స్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.