అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం అతనితో సంప్రదింపు జరిపిందనే వార్తలు వస్తున్నాయి. ఫహద్ ఫాసిల్‌తో పాటు మూవీలో మరో పోలీస్ అధికారి పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం అర్జున్ కపూర్‌ను తీసుకోనున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
పుష్ప-2లో బాలీవుడ్ హీరో ?
