• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వరుణ్‌తేజ్‌కు బాలీవుడ్‌ రీమేక్ ఆఫర్‌!

  మెగా హీరో వరణ్‌తేజ్‌కు బాలీవుడ్‌ నుంచి ఓ రీమేక్‌ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘భూల్‌ భూలయ్య-2’ను తెలుగులో రీమేక్‌ చేసే ప్లాన్‌లో ఓ నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా వరణ్‌ను అనుకున్నట్లు సమాచారం. వరణ్‌తో మేకర్స్‌ చర్చలు కూడా జరుపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం డైరెక్టర్‌ రమేష్ వర్మను కూడా మేకర్స్‌ సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు వరుణ్‌ ఓకే చేస్తాడో లేదో చూడాలి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv