కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్‌ను మౌలాలి వద్ద నిలిపివేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పోలీసులతో నిండిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూంకు పోన్ చేసి బాంబ్ గురించి చెప్పాడు.