• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీలోకి వచ్చేసిన ‘బూ’: ఎక్కడంటే?

  టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బూ’ మూవీ ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో ప్రదర్శితమవుతోంది. థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను విజయ్ తెరకెక్కించారు. నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్, రెబా మౌనిక జాన్‌లు కీలక పాత్రలు పోషించారు. రామాంజనేయులు, రాజశేఖర్‌రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv