ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ రచించిన హిందీ నవల ‘టాంబ్ ఆఫ్ సాండ్’ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ని గెలుచుకుంది. ఈ అవార్డు సాధించిన మొదటి భారత రచయితగా గీతాంజలి ఘనతను సాధించారు. రెట్ సమాధి పేరుతో గీతాంజలి రాసిన నవలను అమెరికాకు చెందిన డైసీ రాక్ వెల్ టాంబ్ ఆఫ్ సాండ్ పేరుతో ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈ సందర్భంగా గీతాంజలిశ్రీ, డైసీ రాక్ స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం.