మధ్యప్రదేశ్ బెతూల్ జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడు చనిపోయాడు. నాలుగు రోజులు రక్షణ సిబ్బంది శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 70 గంటలు కష్టపడి మృతదేహాన్ని వెలికి తీశారు. మాండవి గ్రామానికి చెందిన 8 ఏళ్ల తన్మయి మంగళవారం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు