ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి రాసిన లీవ్ లెటర్ అతడి బాస్‌తో పాటు నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ఇంతకీ అందుంలో ఏముందంటే నాకు ఈరోజు వేరే కంపెనీలో ఇంటర్వ్యూ హాజరు కావడానికి సెలవు కావాలి. ప్లీజ్ నాకు సెలవు ఇవ్వండి అని మెయిల్ పంపించారు. ఉద్యోగి నిజాయితీ చూసి ఆశ్ఛర్యపోయిన బాస్ ఆ లెటర్‌ను ఫోటో తీసి సోషల్‌మీడియలో షేర్ చేశాడు. నా జూనియర్లు చాలా స్వీట్. వేరే కంపెనీలో ఇంటర్వ్యూ కోసం నన్ను సెలవు అడుగుతున్నారు అని పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంత నిజాయితిపరుడైన ఉద్యోగి ఉంటూ కామెంట్స్ చేస్తున్నారు.