• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నా కూతుళ్లిద్దరూ నిత్యానందతో ఉన్నారు’

    తన కూతుళ్లు ఇద్దరూ స్వామి నిత్యానంద వద్దే ఉన్నారని తమిళ నటుడు అశోక్ కుమార్ తెలిపారు. తన సంతానమే తనకు తలవంపులు తెచ్చారంటూ వాపోయారు. ‘‘నాకు ముగ్గురు కూతుళ్లు. వారిని పెద్ద చదువులు చదివించా. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశా. రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. మరో కూతురు కూడా నిత్యానంద దగ్గరే ఉంది. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ప్రస్తుతం మూడో కూతురు నన్ను చూసుకుంటోంది.’’ అంటూ చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv