• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారిద్దరు పరుగులు రాబట్టాలి: గంభీర్

    వరల్డ్ కప్‌ ప్రారంభం నాటికి భారత జట్టు లోయర్‌ ఆర్డర్‌ సెట్‌ కావాలని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. జడేజా కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాలని పేర్కొన్నాడు. ‘జడేజా ఎలాంటి పిచ్‌పైనైనా పది ఓవర్లు వేయగలడు. అదే సమయంలో ఏడో స్థానంలోనూ కీలక పాత్ర పొషించాలి. లోయర్‌ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయాలి. మ్యాచ్‌లను గెలిపించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. మరీ ముఖ్యంగా జడేజాపై ఎక్కువగా ఉంటుంది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv