కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, F3 సినిమా టీంతో కామెడీ పంచారు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా.. ఈ రోజు పూర్తి వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియో ఫుల్ లెంగ్త్ ఫన్లో ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. బ్రహ్మానందం కామెడీని మీరు కూడా చూసేయండి.