ఈ స్కానర్ సాయంతో.. స్మగ్లింగ్‌కు ఈజీగా అడ్డుకట్ట వేయొచ్చు

© Envato

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎన్ని చెకింగ్స్ చేసినా కానీ స్మగ్లింగ్ చేసే వారు స్మగ్లింగ్ వదిలిపెట్టడం లేదు. కస్టమ్స్ అధికారులు ఎన్ని కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చినా కానీ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట పడడం లేదు. అందుకోసమే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఫుల్ బాడీ స్కానర్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్కానర్ సాయంతో స్మగ్లింగ్ గూడ్స్ కు చెక్ పడనుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఫుల్ బాడీ స్కాన్ చేయడం వీలు పడుతుందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ఇటువంటి స్కానర్ అందుబాటులో ఉంది.

Exit mobile version