మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా 5 రోజుల బాక్సాఫీస్ విషయానికొస్తే రూ.129 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అటు యూఎస్‌లో కూడా 1.5 మిలియన్ యూఎస్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ వీకెండ్ లోపు 2 మిలియన్ డాలర్లను దాటే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దశలో ఉంది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మొదటి 5 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ నిలిచింది.