• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్‌లో 24 ఏళ్ల రికార్డ్ బద్దలు

    కర్ణాటక ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్ జలంధర్ ఎంపీ ఉపఎన్నికలో ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఇక్కడ ఆప్ గెలిచి 24ఏళ్ల కాంగ్రెస్ రికార్డును బద్దలు కొట్టింది. ఒడిశాలో సిట్టింగ్ స్థానాన్ని బీజేడీ నిలబెట్టుకుంది. జార్సుగూడ అసెంబ్లీ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి దీపాలిదాస్ గెలిచారు. యూపీలోని రెండు నియోజకవర్గాల్లో అప్నాదల్ పార్టీ గెలుపొందించింది. సువార్, ఛబే అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv