దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియలు ఎల్లుండి(ఆగష్టు 3న) నిర్వహించనున్నారు. కాగా ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.