వివాహ వేడుక కోసం పెళ్లి కుమార్తె సిద్ధమైంది. తనను మరికొంత మంది కలిసి పెళ్లి పీటల దగ్గరకు తీసుకొస్తున్నారు. అదే క్రమంలో వస్తున్న వధువు అక్కడ మోగుతున్న పాటకు చిందులేసింది. దీంతో తన పక్కనున్న వారు కూడా స్టెప్పులేశారు. అది చూసిన ఫొటో గ్రాఫర్ వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు. మరికొంత మంది చూసి సూపర్ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.
https://www.instagram.com/p/CdVZ3FylxQn/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again