• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కుమార్తె ద‌గ్గ‌రికి ప్రేమ‌గా ప‌రిగెత్తిన కుమారుడు

    విదేశాల్లో జ‌రిగిన ఒక పెళ్లిలో వ‌దువు కుమారుడు చేసిన ప‌ని అంద‌రినీ ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేసింది. వైట్‌డ్రెస్‌లో పెళ్లికూతురిలో ముస్తాబై వ‌స్తున్న త‌ల్లి ద‌గ్గ‌రికి ఆమె కుమారుడు ఆనందంగా ప‌రిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. ఇది చూసిన ఆమె కంట‌త‌డి పెట్టింది. త‌ల్లి, తండ్రి ఇద్ద‌రు ఆ బాలుడి చేతి ప‌ట్టుకొని ముందుకు న‌డిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తుంది.