• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రిటన్ విదేశీసాయం నిలిపివేత..!

    బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా నిలిపివేసిన విదేశీ సాయాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించాలని యోచిస్తున్నారని సమాచారం. మొత్తం జాతీయాదాయంలో విదేశీసాయం 0.5శాతంగా ఉంటోంది. ఆర్థికంగా కుదేలైపోయిన బ్రిటన్‌ను గట్టెక్కించడానికి కఠిన నిర్ణయాలు అవసరమని రిషి ఇదివరకే చెప్పారు. దీంతో తాజాగా విదేశీసాయం నిలిపివేతపై సమాలోచనలు జరుపుతున్నారు. 2024-25లో విదేశీసాయాన్ని 0.7శాతానికి పెంచుతామని బ్రిటన్ తెలిపడం గమనార్హం.