• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలు: రేవంత్‌రెడ్డి

    బీఆర్ఎస్, బీజేపీలు అవిభక్త కవలలు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని బీజేపీ జాతీయ నేతలే చెబుతున్నారని విమర్శిచారు. బీజేపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకే తెగనమ్మారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యి రెట్లు పెద్దదని ఆరోపించారు. ఓఆర్ఆర్ స్కామ్‌పై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv