• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు కేసీఆర్ అధ్యక్షతన BRS విస్తృత సమావేశం

    హైదరాబాద్- తెలంగాణ భవన్‌లో ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ల ఛైర్మన్లతో ఇతర ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. దేశంలో బీఆర్ఎస్ విస్తరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరపనున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సూచనలు చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv