• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బీఆర్ఎస్ తెలంగాణ లక్ష్యాన్ని దెబ్బతీసింది’

    బీఆర్ఎస్‌ పాటు తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని దెబ్బతీసిందని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ఇవ్వలేదు.. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణను ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఎవరిని విమర్శించలేదన్న ఆయన… పార్లమెంట్‌ సాక్ష్యంగా నిలిచిన అంశాలను మాత్రమే చెప్పారన్నారు. విభజన ఎపిసోడ్‌లో పెప్పర్‌ స్ప్రేలు వాడలేదా? అని ఆయన ప్రశ్నించారు. విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను అనవసరంగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv