• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నెల 26న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

    దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్‌ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, సీనియర్‌ రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ముఖ్యంగా ఎన్సీపీకి చెందిన కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకొనేందుకు ముందుకొచ్చారు. మంగళవారం ఎన్సీపీ నేతలతో భేటి అయిన కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహణ, చేరికలు, మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు.